తెలుగు వార్తలు » Dear Comrade
సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ప్రభాస్ 20వ మూవీకి సంగీత దర్శకుడు షాక్ ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ..ఈ నేమ్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలు విజయ్‌ను అమాంతం స్టార్ హీరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో, తనకు మాత్రమే సాధ్యమైన యూనిక్ డైలాగ్ డెలివరీతో విజయ్..యూత్‌ను మెస్మరైజ్ చేస్తున�
92వ ఆస్కార్ వేడుకల హంగామా మొదలైంది. సినిమాలలో కెల్లా అత్యంత గొప్పదైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును సొంతం చేసుకోవాలని ప్రతి టెక్నీషియన్, నటీనటులు కలలు కంటూ ఉంటారు. ఎట్‌లీస్ట్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం కూడా అదృష్టంగానే భావిస్తారు. ఇప్పటివరకు ఇండియా నుంచి భాను అతయా, రెసుల్ పోకుట్టి, ఏఆర్ రెహమాన్ వివిధ కేటగిరిల్లో ఆస్కా
2020 ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం తరపున బాలీవుడ్ మూవీ ‘గల్లీ బాయ్’ నామినేట్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే గాక 2019 బ్లాక్‌బస్టర్ హిట్స్ జాబి
హైదరాబాద్: ‘గీత గోవిందం’ మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత రష్మిక, విజయ్ మరోసారి ‘డియర్ కామ్రేడ్’ లో మరోసారి కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఇంట్లో కూడా రెండో
విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మంచి కలెక్షన్ రాబడుతోంది. అయితే ఈ మూవీలో తన కుమార్తె రష్మిక నటన చేసిన ఆమె తల్లి పొగడ్తలతో ముంచెత్తారు. ప్రియమైన లిల్లీ. నువ్వు నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేశావు. నువ్వు ఎంచుకున్న రంగంలో నువ్విలా వృద్ధి చెందుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ బేబీ రష్మిక. నిజంగ�
పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్ర�
నో సింగిల్స్, నో డబుల్స్.. ఓన్లీ బౌండరీస్. టాలీవుడ్ అగ్గిపిడుగు విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో వున్నాడు. డియర్ కామ్రేడ్‌కి వచ్చిన ఓపెనింగ్స్ విజయ్ కరిష్మా ఎంతన్నది ఇంకోసారి ఫ్రూవ్ చేస్తున్నాయి. కానీ ..కలెక్షన్ కంటే ఆడియన్స్ ఇస్తున్న అప్రిసియేషన్స్ తనకు బలమంటున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ ఆడియన్స్ ఎంతగా ఎగబడ్డారంటే .. తొ�
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమాలో విజయ్, రష్మిక మధ్య ప్రేమ చాలా బావుందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ఇప్పుడు కన్నడనాట సెగ మొదలైం�