2019-20 ఆర్ధిక సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్ రిటర్నులను దాఖలు చేసే గడువును ఆదాయపన్ను శాఖ నెలరోజులు పొడిగించింది. 2019 ఏప్రిల్-2020 మార్చి 31 మధ్య తాము గడించిన ఆదాయానికి సంబంధించి టాక్స్ రిటర్నుల దాఖలుకు వీరికి నెల రోజుల వ్యవధిని ఇస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. నిజానికి ఈ గడువు న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలన నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రవాణా వాహనాల పన్ను చెల్లింపు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.