మధ్యాహ్న భోజన పథకం మరోసారి వివాదం అయింది. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఆహార పంపిణీ అందిస్తున్నామని ప్రభుత్వాలు అంటుంటే.. వారికి మాత్రం అందేది శూన్యం. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు కలిపి 81 మంది విద్యార్థులకు ఇచ్చిన ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ఉదంతం చోట�