తెలుగు వార్తలు » de hydration
అందంగా కనిపించాలని, అంతా మిమ్మల్నే చూడాలని, మీ అందాన్ని అంతా పొగడాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేసి చూడండి. మనం కాలుష్యం మధ్య జీవిస్తున్నామనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. యవ్వనదశలోనే నాలుగు పదుల వయసు పైబడినట్టుగా కొంతమంది కనిపిస్తుంటారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. కొన్ని ఆనారోగ్య సమస్యలైతే.. మరికొన్న�