తెలుగు వార్తలు » De De Pyar De
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే హిందీలో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. అయితే తాజాగా ఆమెకు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న ఫార్మర్స్ కేఫ్ రెస్టారెంట్ నుండి బయటికొచ్చి ఆమె కారు ఎక్కబోతుండ