ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించార