తెలుగు వార్తలు » DD Danayya
టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కీరవాణి.. ‘‘ఆర్ఆర్ఆర్