తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. షార్ట్ కట్ లో దూసుకొచ్చి ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డికి టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కరొక్కరే షాక్ ఇస్తున్నారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి హుజూ�