డెవిడ్ వార్నర్(David Warner) ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయటకు సందడి చేస్తాడు. ఆదివారం అతను తన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులను అలరించాడు. ఆ తర్వాత మైదానంలో కొన్ని ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు.
David Warner: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఒకరు. పేరుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడే అయినప్పటికీ వార్నర్‌కు భారతీయులతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. సోషల్ మీడియాలో..