హైదరాబాద్ లో దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. పోలీసుల చర్యపట్ల దిశ కుటుంబంతో బాటు అనేకమంది సెలబ్రిటీలతో సహా హర్షం ప్రకటిస్తున్నారు. అయితే ఇండియాలో ఇలాంటి కేసుల వివరాల్లోకి ఒక్కసారి వెళ్తే.. ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ దేశంలో 2017 లో 32, 500 కు పైగా రేప్ �