తెలుగు వార్తలు » Dasara festivities at Kanaka Durga temple from Sept 29
రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు తొలిరోజు దర్శనమీయనున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమివ్వనున్నారు. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 30న బాలత్రిపురసుందరీదేవి, అక్టోబర్ 1న గాయత్రీ దేవి, 2న అన్న