తెలుగు వార్తలు » Darren Saamy
ఫ్లోరిడా: ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత్.. విండీస్ జట్టుతో సుదీర్ఘమైన టూర్‌కు సిద్ధమైంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా మొదటి టీ20 ఫ్లోరిడా వేదికగా టీమిండియా, విండీస్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 8 గంటలకు జరగనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ సమరానికి సై అంటుంటే.. మరోవైపు బ్రా