తెలుగు వార్తలు » Darmana Krishna Das
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ పాఠశాలలో ఎదిగి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నాలుగు పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్ అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన కంటతడి పెట్టారు. ఎలాంట�