తెలుగు వార్తలు » Daren Sammy
టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ తనకు సారీ చెప్పినట్లుగావెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామి తెలిపారు. అతడు దురుద్దేశంతో అలా సంబోధించి ఉండకపోయి వుండవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. క్రికెట్లో మాత్రం జాతి వివక్షకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక జాతి వివక్షపై యుద్ధ�
గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ చెలరేగిపోతున్నాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదుతున్నాడు. తన జట్టు టొరంటో నేషనల్స్‌ను విజయతీరాలకు చేరుస్తున్నాడు. జీఎల్‌టీ20 తర్వాత అతడు టీ10 క్రికెట్ ఆడతాడని సమాచారం.యువీతో పాటు హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడని తెలుస�