తెలుగు వార్తలు » Darbhanga
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజా సంక్షేమం మరిచి అవినీతి రాజ్యమేలిందన్నారు.
బిహార్‌లో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు వరదలు కూడా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరదల దాటికి ఇప్పటికే పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ..
Bihar BJP MLC Sunil Kumar Singh dies of COVID-19 : కరోనా మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. కొంత కోలుకుంట�
దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో మంటలు చెలరేగుతున్న బోగిని ఇరువై�