తెలుగు వార్తలు » Danushka Gunathilaka
పాకిస్థాన్ టూర్‌ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగా�