ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్ డేనియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 35 పరుగులు పించేశాడు. దీంతో సామ్స్‌కు కన్నీళ్లే మిగిలాయి.
ముంబై ఇండియన్స్ (MI) విజయంలో హీరోగా మారిన డేనియల్ సామ్స్.. చివరి ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌ను రూ.2.60 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం రాత్రి మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి . ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. ఢ
ఐపీఎల్లో మరో హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ పాయింట్ల పట్టిక