తెలుగు వార్తలు » dangles upside down
గాల్లో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి నేలపై పడుతున్న సమయంలో లక్కీగా వైర్లను తగులుకుని తలకిందులైంది. అక్కడి నుంచి కిందపడకుండా వైర్లకు వేలాడటంతో అందులో ఉన్న పైలట్, ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఇటలీలోని ప్రాతో వాలంటీనో స్కి రిసార్ట్‌లో చోటుచేసుకుంది. 62 ఏళ్ల పైలట్, మరో ప్రయాణికుడు తెలికపాటి ఎయిర�