తెలుగు వార్తలు » dangerous driving
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్ట సవరణతో వాహనదారుల్లో భయం పట్టుకుంది. వేలకు వేలు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని ఉక్కుపాదంతో అములు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన కర్ణాటకలో ఏకంగా రూ.7