తెలుగు వార్తలు » dance master Srinu
సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్‌గా శ్రీను ఇండస్ట్రీలోకి అరం