తెలుగు వార్తలు » Dance
కాటుక కనులే.. మెరిసిపోయే పిలడా నిను చూసి... అని నగరి ఎమ్మెల్యే, సినీ హీరోయిన్ రోజా భర్త సెల్వమణితో కలిసి ఆడిపాడింది. నవంబర్ 17న రోజా తన పుట్టిన రోజును బంధువుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా భర్త, సినీ దర్శకుడు సెల్వమణితో కలిసి పాటకు స్టెప్పులేశారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి అల వైకుంఠపురం సినిమాలో ‘బుట్ట బొమ్మ’ పాట ఎంత సెన్షేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అమెరికాలో విజయం దోచూచులాడటంతో నాయకుల అనుచరులు రోడ్డెక్కారు. ట్రంప్, బైడెన్ మద్దతుదారులు అమెరికాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ అనుచరులు యూఎస్ ఎలక్షన్ సెంటర్స్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. అయితే ప్రతీ ఓటూ లెక్కించాల్సిందే అని బైడెన్ అనుచరులు పట్టుబడుతున్నారు. రోడ్లపైకొచ్చి ఆ�
కోల్ కతా నగరంలో దుర్గాపూజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ పూజల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కాదు, ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేయడమే గాక.., ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ముఖాలకు మాస్కులు ధరించి అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించారు. హిందువును పెళ్ళాడి, చీరక�
కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో జోష్ నింపేందుకు అస్సాంలో ఓ డాక్టర్ ఏకంగా డ్యాన్సరే అయ్యారు. డాక్టర్ అరుప్ సేనాపతి అనే ఈయన సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పూర్తి పీపీఈ కిట్లను ధరించి రోగుల ఎదుట...
ఈ కరోనా కాలంలో నెగెటివ్ అని తేలితే ఇక సంతోషానికి హద్దేముంటుంది ? అలాగే మధ్యప్రదేశ్ లోని ఓ కుటుంబం తమకు నెగెటివ్ అని తేలగానే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేసింది..
అప్పుడే పుట్టిని ఓ బుల్లీ ఏనుగు గంతులెస్తుంటే ఇక ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బెంగుళూరు లోని విక్టోరియా ఆసుపత్రిలో కరోనా రోగులకు నిరంతరం సేవలందిస్తున్న డాక్టర్లు తమకు కాస్త బ్రేక్ దొరికేసరికి చిన్న పిల్లల్లా మారిపోయి రిలాక్స్ అవుతున్నారు....
కరోనా నివారణకు చేతులను శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవడం అతి ముఖ్యం.. ఇది అతి సులువైన మార్గమే అయినా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.. అందుకే కేరళ పోలీసులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు.
‘అల..వైకుంఠపురంలో’.. పొంగల్‌కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యట్రిక్ నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో ఆడియో కీలకపాత్ర అందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే నెంబర్స్‌తో ఈ ఏడాదికి సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. వీటిలో ముందుగా ‘సామజవరగమన’త�