తెలుగు వార్తలు » Dan Coats resignation
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బృందం నుంచి మరో కీలక ఉన్నతాధికారి వైదొలగారు. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ బాధ్యతల నుంచి డాన్ కోట్స్ తప్పుకున్నారు. కోట్స్ ఆగస్టు 15న వైదొలగుతారని, ఆయన స్థానంలో టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌ను తాను నామినేట్ చేస్తున్నానని ట్రంప్ ట్విటర్‌లో తెలిపారు.రష్యా, ఉత్