కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాలు, కలహాలు. ఎవరు.. ఎప్పుడు ఎటు వైపు వుంటారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఊహించడమే కష్టం. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో కీలకమైన నేత ఇప్పుడు అలక పాన్పు ఎక్కాడు..