Dallas: సంక్రాంతి(Pongal) సంబరాల్లో గ్రామీణులకు సంప్రదాయ ఆట కోడి పందాలు(Cockfight). రెండు పందెం కోళ్ళ మధ్య తెలుగు ప్రజలు నిర్వహించే క్రీడ. ఈ కోడి పందాలు గత కొన్నేళ్ల..
US school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. యూఎస్ టెక్సాస్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్
Indian-American School Kids: ఓ ఇద్దరు అన్నా చెల్లెలు .. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో.. తమ తెలివి తేటలకు పదును పెట్టారు.. ఏకంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నాచెల్లెలు..
అమెరికాలోని డల్లాస్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోన్న గజ్వేల్‌కు చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(36) ఈ నెల19న ఆకస్మికంగా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు.
వచ్చే ఏడాది జరగనున్న నాటా ద్వైవార్షిక మహాసభల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అట్లాంటాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై చర్చించేందుకు నాటా బోర్డు మీటింగ్ జరిగింది. డల్లాస్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు 250 మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలనుంచి అడ్వయిజరీ కౌన్స
ఇండియాలోనే కాదు. అమెరికాలోనూ దేశభక్తి ఉప్పొంగింది. డాలస్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. MGMNT ఆధ్వంర్యంలో భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఇర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ థామస్ జెఫర్సన్ పార్క్‌లో జాతీయజెండాను ఎగురవేశారు MGMNT ప్రెస�
అమెరికా పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూల్స్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో స