తెలుగు వార్తలు » Dale Steyn Retirement From Test Cricket
దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టీ20లు, వన్డేలకు 2019-20 సీజన్‌కు స్టెయిన్ అందుబాటులో ఉంటాడని బోర్డు తెలిపింది. 2004 డిసెంబర్ 13న అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స్ట