తెలుగు వార్తలు » Dale Steyn being ignored for T20I series
టీం ఇండియాతో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై డేల్ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని స్టెయిన్ ప్రశ్నించాడు. ఇటీవల దక్షి�