తెలుగు వార్తలు » daggubati venkateshwar rao
పురంధేశ్వరి మరోసారి కేంద్ర మంత్రి కాబోతున్నారా ? పరిస్థితులు.. కొందరి నేతల మూవ్‌మెంట్స్ చూస్తుంటే నిజమేనంటున్నారు బిజెపి శ్రేణులు. బిజెపిలో చేరిన తర్వాత మోదీ గత ప్రభుత్వంలోనే పురంధేశ్వరి కేబినెట్ మంత్రి అవుతారని, ఏపీలో బిజెపి చక్రం తిప్పాలంటే పురంధేశ్వరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అప్పట్లో పలువురు బిజెపి అగ్ర�
సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీలో సెగ మొదలైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారి సెగకు డెడ్ లైన్ కూడా తోడవడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనుకోకుండా వైసీపీలో చేరి పరుచూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ద