తెలుగు వార్తలు » Dadra Nagar Haveli
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దాద్రా నగర్ హవేలీలోని సిల్వస్సాలో జరిగిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌పై ఫైర్ అయ్యారు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్‌లో ఆర్ట�