హైదరాబాద్: ప్రస్తుతం అన్ని భాషల్లోను బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ పరంపర ఎక్కువ కొనసాగుతుంది. అదే కోవలో కళా తపస్వి, దాాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’. జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సి�