తెలుగు వార్తలు » DA Toll Road Private Limited
ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌కు చెందిన ఆర్ ఇన్‌ఫ్రా కీలకమైన ఆస్తులను విక్రయానికి పెట్టనున్నట్లు ప్రకటించింది. దిల్లీ-ఆగ్రా టోల్ రోడ్‌వేలో మొత్తం వాటాను సింగపూర్‌కు చెందిన క్యూబ్ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనుంది. దీంతో ఈ కంపెనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్ ఇన్‌ఫ్ర�