D Imman: ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేసే మోనికా రిచర్డ్ ని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు.
తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఈటి'. చాలా కాలం తరువాత వరుస విజయాలను అందుకుంటున్నాడు సూర్య. ఆమధ్య సూర్య నటించిన సినిమాలు వరుసగా విడుదలైనప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి..
సినిమాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ దూకుడును పెంచారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో కథకు ఓకే చెప్తూ తన స్పీడుతో యంగ్ హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘దర్బార్’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు శివతో 168వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ప
సినిమాలతో పాటు సామజిక సమస్యలపై స్పందించే విషయంలో కూడా ముందుంటారు తమిళ హీరోలు. ఎక్కడైనా, ఎవరికైనా కష్టం వస్తే చాలు.. మేమున్నాం అంటూ తోచిన సాయం చేస్తుంటారు. ‘జల్లుకట్టు’ నుంచి ‘హోర్డింగ్’ ఉదంతం వరకు అన్నింటిలోనూ కోలీవుడ్ హీరోలు తమ స్వరాన్ని వినిపించారు. ఇక రైతుల విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో విశాల్ వారికి అండగా �
నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా కథానాయకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏసీ ముగిల్ చెల్లప్పన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రభుదేవ ఐపీఎస్ అధికారిగా సందడి చేశాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో దీన్ని రూపొందించినట్ట�
తలా అజిత్ కుమార్ హీరోగా శివ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని తమిళ వెర్షన్ తో పాటు రిలీజ్ చేయాలని చూశారు నిర్మాతలు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెల�