తెలుగు వార్తలు » Cyclone Nivar Tirupati
నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది