మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేసింది.
రోడ్డుపైన మీదారిన మీరు వెళ్తున్నారు... రోడ్డు పక్కనే పార్క్.. పచ్చని చెట్లతో చల్లగా గాలి వీస్తుంటే ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే.. ఊహించని విధంగా క్రూర మృగం మీపై దాడిచేస్తే ఎలా ఉంటుంది.
ఓ సైకిల్ రైడర్‌పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో సైకిల్ రేస్ నిర్వహించారు. ఈ రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్లపై ఎద్దు దాడి చేసింది.
గిన్నిస్ రికార్డులకోసం అనేకమంది రకరకాల సాహసాలు.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతారు. అలా ఆడమ్ అనే వ్యక్తి కూడా రికార్డు నెలకొల్పాలనుకున్నాడు.
Longest Bicycle: పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. కొందరి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఇక ప్రపంచ రికార్డ్స్ పేరుతో ఖ్యాతి గాంచిన గిన్నిస్ రికార్డు (Guinness World Record) ..
కొంతమంది సైకిల్ మీద సాహసాలు చేస్తుంటారు. సైకిలింగ్ అంటే ఎంతో పిచ్చి వారికి. కొన్ని దేశాల్లో సైకిల్ తొ అడవుల్లో..గుట్టల్లో తిరిగేస్తారు. అలా గుట్టల్లో.. మట్టి రోడ్లమీద సైక్లింగ్ పోటీలు చాలా దేశాల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి.
86 ఏళ్ళ వయసులో ఆయన ఏకంగా 4 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఔరా అనిపించారు. కాలినడకన 20 సార్లు హిమాలయాలను కూడా చుట్టేశారు. ఈయన పేరు బైలహల్లి జనార్థన్. వయస్సు 86 ఏళ్లు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటున్నారు. ఆయనకు సైకిలింగ్, ట్రెక్కింగ్ అంటే ప్రాణం. అయితే, ఆయన మూర్ఛ వ్యాధి ఉంది. ఆ వ్యాధే అతని జీవన విధానంలో సరి కొత్త మార్పులకు శ�