మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేసింది.
ఒక పరిశోధన ప్రకారం.. బరువు తగ్గడానికి, వ్యాయామం ద్వారా వారంలో కనీసం 2 వేల కేలరీలు
బర్న్ చేయాలి. స్థిరమైన, సాధారణ సైక్లింగ్ ద్వారా ప్రతి గంటకు 300 కేలరీలు బర్న్ అవుతాయి.
గిన్నిస్ రికార్డులకోసం అనేకమంది రకరకాల సాహసాలు.. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు పొందుతారు. అలా ఆడమ్ అనే వ్యక్తి కూడా రికార్డు నెలకొల్పాలనుకున్నాడు.
Longest Bicycle: పుర్రెకో బుద్ది..జిహ్వకో రుచి.. అన్నారు పెద్దలు. కొందరి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం ఎంత కష్టమైనా పడతారు. ఇక ప్రపంచ రికార్డ్స్ పేరుతో ఖ్యాతి గాంచిన గిన్నిస్ రికార్డు (Guinness World Record) ..
కొంతమంది సైకిల్ మీద సాహసాలు చేస్తుంటారు. సైకిలింగ్ అంటే ఎంతో పిచ్చి వారికి. కొన్ని దేశాల్లో సైకిల్ తొ అడవుల్లో..గుట్టల్లో తిరిగేస్తారు. అలా గుట్టల్లో.. మట్టి రోడ్లమీద సైక్లింగ్ పోటీలు చాలా దేశాల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి.
ఇరాన్ లో ఓ యువతి బుర్ఖా ధరించకుండా వీధుల్లో సైకిల్ తొక్కింది. నజఫాబాద్ సిటీ వీధుల్లో ఈ మహాతల్లి చేతులూపుతూ, ఎంజాయ్ చేస్తున్నట్టు సైకిల్ తొక్కడం వివాదాస్పదమైంది. అందులోనూ ఓ మసీదు దగ్గరనుంచి వెళ్ళింది. బుర్ఖా ధరించలేదంటూ పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం అది ధరించకుంటే నేరమే అవుతుంది. కానీ ఈ మధ్య
లాక్ డౌన్ కారణంగా తన తండ్రి మోహన్ ని సైకిలుపై వెనక కూర్చోబెట్టుకుని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నుంచి బీహార్ జిల్లాలోని దర్బంగా జిల్లా వరకు 1200 కి.మీ. దూరం తొక్కుకుంటూ వెళ్లిన 15 ఏళ్ళ జ్యోతికుమారి పట్ల ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆమె తాలూకు వీడియోలను చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ చలి�
లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు పలువురి పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లి వాయిదా వేయదలుచుకోలేదు ఓ యువకుడు. అందుకోసం అతడు ఒక పెద్ద సాహసమే చేశాడు. పెళ్లికోసం ఏకంగా 850 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. వివరాల్లోకి వెళితే… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సోనూ పని నిమిత్తం పంజాబ్‌లో ఉంటు