తెలుగు వార్తలు » Cyanide Killer
నెత్తురు చుక్క చిండదు.. వంటిపై చిన్న గీత కూడా కనిపించదు.. డబ్బు కోసం సొంతవారిని సైతం హత్య చేసిన నర హంతకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది హత్యలు.. విత్ ఇన్ ది స్పాన్ అఫ్ ట్వంటీ మంత్స్.. ఇది అతగాడి క్రైం రికార్డు. ఎటువంటి ఆయుధం కూడా వాడకుండా కేవలం పూజలు, ప్రసాదంతో చంపే ఈ హంతకుడి క్రైమ్ థిల్లర్‌ని పోలీసులు గుట్టు రట్టు చేశారు.
పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాగా ఇలా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సాక్షాత్తూ రాష్ట్ర డీ�