Minister Srinivas Goud murder case: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు కలకలం రేపింది.
Minister Srinivas Goud murder case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
ఓ వైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సెక్యూరిటీ పెంపు.. ఇంకోవైపు కస్టడీ పిటీషన్‌పై విచారణ.. హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మరింత భద్రత పెంచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది.
టీవీ 9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్ ను విచారించేందుకుగాను 10 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ.. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు నాంపల్లి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ 9 యాజమాన్యం బంజ�