తెలుగు వార్తలు » curing diseses
ఆస్పత్రుల చుట్టూ తిరిగినా రోగాలు తగ్గని వాళ్లు ఇప్పుడు అడవిలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. లక్షల మంది పేషెంట్లు తమ వ్యాధులను నయం చేసుకోవడం కోసం అడవి బాట పట్టారు. అద్భుత శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలు రోగాలు తగ్గిపోతాయని