తెలుగు వార్తలు » culprits
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనలను దేశయావత్తును కదిలించాయి.. రెండు వరుస గ్యాంప్ రేపు ఘటనలతో దేశం ఉలిక్కిపడింది.. హథ్రాస్ దారుణ సంఘటనపై దేశమంతటా నిరసనలు పెల్లుబుకుతున్నాయి..
న్యూఢిల్లీ: సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రోహతక్ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కాగా నేపాల�