డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 92 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా అతను మంచి ఫామ్‌లో కనిపించాడు. వార్నర్ 12 బంతుల్లో 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ రెండు భారీ సిక్సర్లు బాదాడు.
IPL 2022 Points Table: IPL 2022 లీగ్ దశలో ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్లేఆఫ్ పోరు ఉత్కంఠ స్థాయికి చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లతో IPL పాయింట్ల ప
IPL 2022: ఐపీఎల్ 2022 చివరి రౌండ్‌కు వెళుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్‌లోకి వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ దాదాపు ప్లేఆఫ్‌ల రేసు నుంచి నిష్క్రమించినట్లే.
CSK vs DC: ఐపీఎల్ 2022లో భాగంగా 55వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Chennai Super Kings vs Delhi Capitals: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 209 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
ఈ సీజన్ ప్రారంభంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా కేసు బయటకు వచ్చింది. ఐపిఎల్ 15వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ కరోనా పాజిటివ్‌గా తేలడం ఇది మొదటి సారి కాదు.
DC vs CSK Match Result:చెన్నై నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది.
DC vs CSK: ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
DC vs CSK Highlights in Telugu: చెన్నై నిర్ణీత లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకుంది.