CSIR - CIMFR Recruitment 2022: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఎస్ఏఆర్ - సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..