తెలుగు వార్తలు » cs neglected cm orders
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మాత్తుగా తొలగించడం రాష్ట్రంలోనే కాదు.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో.. ఉన్నతస్థాయి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో వైరం వల్లనో.. లేక మరేదైనా బలమైన కారణమో ఎల్వీకి, ముఖ్యమంత్రి జగన్‌కు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే అందరూ అన�