తెలుగు వార్తలు » CS LV Subramanya
ఫొని తుఫాను ప్రభావంపై ఆరా తీసిన గవర్నర్ నరసింహాన్. ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ సుబ్రమణ్యంతో ఫోన్లో మాట్లాడని గవర్నర్. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతవరణ పరిస్థితులు, సహాయ కార్యక్రమాలపై మాట్లడిన గవర్నర్. ఫొని తుఫాను సహాయ, పునరావాస ఏర్పాట్లపై గవర్నర్‌కు వివరించిన సీఎస్.