తెలుగు వార్తలు » crypto currency
ఇప్పటి వరకు సామాజిక మాధ్యమంగా ఉన్న ఫేస్‌బుక్.. త్వరలో డిజిటల్ వ్యాపారంలోకి దిగనుంది. ప్రపంచ వ్యాప్తంగా గల తన ఖాతాదారుల సౌలభ్యం కోసం బిట్‌కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీని చలామణిలోకి తేవాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. ఇది బిట్‌కాయిన్ వలే డిజిటల్ కాయిన్ అని, కాకపోతే దీని విలువ స్థిరంగా ఉండేలా ఫేస్‌బుక్ జాగ్రత్తలు తీ�