తెలుగు వార్తలు » Crushed Egg shells
విరిగిన ఎముకలు అతుక్కోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అందులో వయసు పైబడిన వారికి మరీ కష్టం. కానీ.. ఎలాంటివారికైనా.. విరిగిన ఎముకలు అతికించవచ్చని అంటున్నారు హైదరాబాద్ ఐఐటీ, జలంధర్ ఎన్‌ఐటీ రీసెర్చ్ స్టూడెంట్స్. అలాగే.. కోడిగుడ్లు తింటే బలమని.. అందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని తెలుసుకానీ.. కోడుగుడ్డు పెంకు కూడా ప్రోటీన్ అనే