ఓవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే ఇతరత్రా వ్యవహారాలపై సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల కమిషనర్‌ను తొలగించి రాజకీయ దుమారానికి తెరలేపిన ముఖ్యమంత్రి మరో కీలకమైన డెసిషన్‌తో తన దూకుడు ఏ మాత్రం తగ్గలేదని చాటారు.