తెలుగు వార్తలు » crucial decision before delhi polls
రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమం