చండీగడ్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్, డీఐజీ సీఆర్పీఎఫ్ వీకే కౌందల్ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జైమల్ సింగ్, సుఖ్జిందర్సింగ�
న్యూఢిల్లీ: సైనిక సంక్షేమ నిధికి బీసీసీఐ రూ.20 కోట్లు విరాళంగా అందజేయబోతోంది. పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విరాళాన్ని స్వీకరించేందుకు త్రివిధ దళాల్లోని అత్యున్నత అధికారులను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభ�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. విస్తృతస్థాయిలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమతో పెట్టుకోవద్దని భారత్‌ను హెచ్చరించారు. యుద్ధాలతో రాటుదేలిన పాకిస్థాన్ సైన్యం ఎలాంటి ప్రమాదాన్నయినా తిప్పికొట్టగలదని అన్నారు. తమకై తామ�