తెలుగు వార్తలు » CRPF Police
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న భారత జవాన్లపై దాడికి నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయు సేన దాడి చేసిన విషయం తెలిసిందే. 48 ఏళ్ల తరువాత పాక్ భూభాగంలోకి (బాలకోట్) అడుగెట్టిన భారత వాయు సేన.. ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా వెనుదిరిగింది. ఈ దాడుల్లో ఎంతమంది మరణించారన్న దానిపై స్పష�