తెలుగు వార్తలు » CRPF jawan
రైతుల ఆందోళన సందర్భంగా ఓ వృధ్ద రైతును సి ఆర్ పీ ఎఫ్ జవాను ఒకరు లాఠీతో బాదుతున్నట్టు కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఈ పార్టీ నేతలు దీన్ని తమ ట్వీట్లలో..
దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులవ్వగా.. మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు సామాన్యులకు కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగ�
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడటంపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆడి పాక్‌ను మట్టికరిపించాలని అంటుంటే కొందరు మాత్రం ససేమిరా వద్దంటున్నారు. ఈ క్రమంలోనే హర్భజన్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌పై ఫైరయ్యారు. దేశం కంటే ప్రపంచ కప్ ఏమీ పెద్దది కాదని అన్నాడు. ఒక ప�
న్యూఢిల్లీ: కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కపట నాటకాలు ఆడుతున్నారని, పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలని హెచ్చరించారు. ఆమె పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలి. ఆమెను భారతదేశం పోషిస్తోంది… ఆమె దేశం కోసం నిలబడాలి. అన్నం పెడుతున్న చేతిని ఆమె కాటువేయ�