ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఛాతినొప్పితో హాస్పిటల్లో చేరారు. ఆయనను గత కొన్ని రోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ఆయనకు ఛాతినొప్పి రావడంతో గుంటూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పల